భారత జాతిపిత మహాత్మా గాంధీ, దివంతగ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్
జగన్మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం
ఉదయం నిర్వహించిన ఆ మహామహుల జయంతి వేడుకల సందర్భంగా గాంధీజీ, శాస్త్రి
చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు.
శ్రీ
జగన్మోహన్‌రెడ్డి రాకతో పార్టీ కేంద్ర కార్యాలయం అభిమానులు, పార్టీ
కార్యకర్తలతో కిక్కిరిసింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున
జనం తరలి వచ్చారు. గాంధీజీ, శాస్త్రి జయంతి వేడుకలలో పార్టీ నాయకులు డి.ఎ.
సోమయాజులు, కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్, వై.వి. సుబ్బారెడ్డి,
పి.ఎన్.వి. ప్రసాద్, బి. జనక్‌ప్రసాద్, శివకుమార్, సజ్జల రామకృష్ణారెడ్డి,
వాసిరెడ్డి పద్మ, పి.విజయారెడ్డి, జంపన ప్రతాప్, వివిధ జిల్లాల నుంచి
విశేష సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనతరం
అభిమానులందరికీ శ్రీ జగన్ చిరునవ్వుతో అభివాదం చేశారు.
Wednesday, 2 October 2013
Tuesday, 1 October 2013
Monday, 30 September 2013
మహానేతకు జననేత జగన్ నివాళులు ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన జగన్
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, జననేత శ్రీ
వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారంనాడు నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని
వైయస్ఆర్ సమాధిపైన పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రీ జగన్ మౌనంగా ప్రార్థనలు
జరిపారు. పదహారు నెలల తరువాత శ్రీజగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయలో
అడుగుపెట్టారు. నిర్బంధంలో ఉండగా రెండు వర్ధంతులు, రెండు జయంతులకు కూడా ఆయన
దూరమయ్యాయి. నిర్బంధంలో ఉన్నంతకాలం తండ్రి జ్ఞాపకాల్లో గడిపిన శ్రీ జగన్
కోర్టు అనుమతితో ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించేందుకు ఇడుపులపాయ వచ్చారు.
శ్రీ జగన్మోహన్‌రెడ్డితో పాటు వైయస్ఆర్ కుటుంబ సభ్యులు మహానేతకు పుష్పాంజలి ఘటించారు. మహానేత సతీమణి, శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాతృమూర్తి శ్రీమతి వైయస్ విజయమ్మ, తన సతీమణి భారతితో కలిసి శ్రీ జగన్ ప్రార్థనలు చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో వైయస్ఆర్ ఘాట్ కిక్కిరిసింది. తమ అభిమాన నాయకుడు ఎన్నో రోజుల తర్వాత కనిపించేసరికి అభిమానులు ఉద్వేగంతో స్పందించారు. అడుగడుగునా ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఇడుపులపాయ చేరుకున్న శ్రీ జగన్ :
అంతకు ముందు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయమే ఇడుపులపాయకు చేరుకున్నారు. పదహారు నెలల నిర్బంధం అనంతరం ఆయన తొలిసారిగా తండ్రి సమాధిని దర్శించుకున్నారు. తెల్లవారు జామున ఐదు గంటలకు వెంకటాద్రి ఎక్సుప్రెస్‌లో ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌కు శ్రీ జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానుల తాకిడిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు భారీగా బలగాలను మొహరించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే రైల్వే స్టేషన్‌కు చేరుకొని శ్రీ జగన్‌ను చూసేందుకు గంటల తరబడి అభిమానులు ఎదురు చూశారు. శ్రీ జగన్ రాకతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీ జగన్‌ను తాకేందుకు, ఆయనతో మాట్లాడేందుకు పోటీపడ్డారు. అభిమానులను అదుపు చేయలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన శ్రీ జగన్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకున్నారు.
కర్నూలులో ఘన స్వాగతం :
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించేందుకు సుదీర్ఘ విరామం తరువాత ఇడుపులపాయ వెళుతున్న శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి కర్నూలులో అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వెంకటాద్రి ఎక్సుప్రెస్‌లో వెళ్తున్న ఆయనను కలిసేందుకు వచ్చిన సమైక్యవాదులు, అభిమానులు, కార్యకర్తలతో కర్నూలు రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. విభజన నిర్ణయం తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఏ పార్టీ నాయకులూ పట్టించుకోవడంలేదని, ఎవరూ చేయని సాహసం ఒక్క శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే చేస్తున్నారంటూ అభినందించారు.
రాష్ట్ర విభజనను గతంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అడ్డుకుంటే, ఇప్పుడు సమైక్య రాష్ట్రం కోసం శ్రీ జగన్ శంఖారావం పూరిస్తున్నారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మిగిలిన పార్టీలు కూడా అనుసరించాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు.

రాజధానిలో సమైక్య శంఖారావం సభ: జగన్
కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీని సమావేశ పరచాలని వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈమేరకు
తాను రాష్ట్ర గవర్నరు నరసింహన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు ఆయన
వెల్లడించారు. కేబినెట్ నోట్ తయారయ్యాక ఇక అసెంబ్లీ తీర్మానానికి
ప్రాధాన్యం ఉండదని ఆయన స్పష్టంచేశారు. అందుకే అసెంబ్లీని తక్షణం
సమావేశపరచాలనీ, విభజనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి తీర్మానం పంపాలనీ
విజ్ఞప్తి చేశారు. లోటస్ పాండ్‌లోని తన నివాసంలో సోమవారం సాయంత్రం
నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
16 నెలలుగా జైలులో ఉన్న సమయంలో తరగని ఆప్యాయతతో తనపై అభిమానాన్ని చూపిన రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి అన్న తమ్ముడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని శ్రీ జగన్ చెప్పారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం దేశంలోని అందరికీ, కేంద్రంలోని పెద్దలకూ తెలుస్తున్నప్పటికీ, పార్టీలకు మాత్రం కనిపించడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యానికి కట్టుబడి ఉన్నాయని చెప్పారు. మిగిలిన పార్టీలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. ఒక సమస్య ఉంటే దానిని తీర్చడానికి ఒక కుటుంబంలో అయితే ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తారు.. అలాగే కేంద్రం కూడా ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు. తండ్రి వద్దకు కూతురు గానీ, కొడుకు గానీ వచ్చి తమకు అన్యాయం జరుగుతోందని చెబితే వినే పరిస్థితిలో తండ్రి ఉండాలన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని రాజకీయ పార్టీలు నోరు విప్పడం లేదని శ్రీ జగన్ విమర్శించారు.
సమైక్యంగా ఉన్నప్పుడే మన రాష్ట్రంలో నీటి సమస్య ఉందనీ, మధ్యలో మరో రాష్ట్రం వస్తే అది ఎంత తీవ్రమవుతుందో కేంద్రం ఆలోచించడం లేదనీ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మంచినీటి కోసం కొట్టుకునే పరిస్థితికి ప్రజలను తీసుకెడుతున్నామని తెలిపారు. అన్ని జిల్లాలకూ ఇదే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే జాతీయ హోదా ఇచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టుకు నీళ్ళెక్కడినుంచి ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ఆదాయంలో సగం రాజధాని నగరం హైదరాబాద్ నుంచే వస్తోందనీ, దీనిని వదిలిపెడితే సీమాంధ్రకు ఆదాయం ఎక్కడినుంచి వస్తుందనీ అడిగారు. పదేళ్లలో మరో రాజధాని కట్టుకోవడం సాధ్యమేనా అని నిలదీశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చదువు పూర్తి చేసిన పిల్లవాడు ఉద్యోగం చూసేది హైదరాబాద్ వైపేననీ చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు అన్యాయం జరుగుతోందని రోడ్డెక్కిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల మనసులలో ఉన్న ఐక్య భావనను ఎవరూ తొలగించలేరని స్పష్టంచేశారు.
అక్టోబర్ 15-20 తేదీల మధ్య రాజధానిలో సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని శ్రీ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యానికి కట్టుబడుతూ లేఖ రాస్తే.. తానే మొదటి సంతకం పెడతానని ప్రకటించారు. సమైక్యానికి అనుకూలంగా ఇప్పుడు మూడు పార్టీలున్నాయి.. ఇది ప్రారంభిస్తే నాలుగు, ఐదు పార్టీలుగా పెరుగుతాయని పేర్కొన్నారు. అలా చేస్తేనే రాష్ట్రం ముక్కలు కాకుండా ఆపగలుగుతామని శ్రీ జగన్మోహన్ రెడ్డ స్పష్టంచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వనప్పుడు సమైక్య ఉద్యమంలో ఎలా పాల్గొంటారని ప్రతి రాజకీయ పార్టీనీ ప్రశ్నించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
తమకూ, కాంగ్రెస్ పార్టీకీ మధ్య ఒప్పందం ఉందని చంద్రబాబు, తదితరులు అంటున్న విషయమే నిజమైతే.. పదహారు నెలల పాటు తాను జైలులో ఎందుకు ఉంటానని శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చట్ట ప్రకారం 90 రోజుల్లో బెయిలు రావాలి కదా... విచారణ పూర్తికాని పక్షంలో మూడు నెలల్లోనే బెయిలు రావాలనే విషయం అందరికీ తెలుసు కదా అన్నారు.
ఐఎంజీ కేసులలో విచారణ జరగకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోర్టును ఆశ్రయించలేదా.. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే విప్ జారీ చేసి అది నెగ్గకుండా చేసింది ఆయన కాదా? ఇది చూస్తే తెలియడం లేదా? ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యిందీ అని ప్రశ్నించారు. ఒక మనిషి చనిపోయిన తరువాత కనీస ధర్మం పాటించకుండా కేసులు వేసే నైజం ఆయనదని చెప్పారు. చివరకు సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవులను కూడా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పంచుకున్నాయని మండిపడ్డారు.

అసెంబ్లీని తక్షణమే సమావేశపరచండి గవర్నర్ నర్సింహన్‌కు శ్రీ జగన్మోహన్‌రెడ్డి వినతిపత్రం
రాష్ట్ర శాసనసభను తక్షణమే సమావేశపరచాలని గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌ను
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి
విజ్ఞప్తి చేశారు. ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సమైక్యాంధ్రకు అనుకూలంగా
తీర్మానం పెట్టాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు శ్రీ జగన్ సోమవారంనాడు
వినతి పత్రాన్ని అందజేశారు.
శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం సోమవారం మధ్యాహ్నం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకున్నది. రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ రాక ముందే అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానాన్ని ఆమోదించి, ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించేలా చూడాలని తమ విజ్ఞాపనలో శ్రీ జగన్ కోరారు. శ్రీ జగన్‌తో పాటు పార్టీ ప్రతినిధుల బృందం తనను ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు కలుసుకునేందుకు గవర్నర్ సమయం కేటాయించిన విషయం తెలిసిందే. శ్రీ జగన్ వినతికి సానుకూలంగా స్పందించిన గవర్నర్ ఆ విజ్ఞాపనను ప్రభుత్వానికి పంపిస్తానని హామీ ఇచ్చారు.

ఇడుపులపాయ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వైయస్ఆర్
జిల్లా ఇడుపులపాయ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం
అనుమతి ఇచ్చింది. దీనితో సుదీర్ఘ కాలం తరువాత శ్రీ జగన్మోహన్‌రెడ్డి
ఇడుపులపాయ వెళ్లనున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైయస్
రాజశేఖరరెడ్డి సమాధివద్ద ఆయన నివాళులు అర్పించనున్నారు.
ఇడుపులపాయ
వెళ్ళేందుకు, తన తండ్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద
నివాళులు అర్పించేందుకు వీలుగా తన బెయిల్ షరతులను సడలించాలని శ్రీ జగన్
న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అక్టోబర్ 1, 2 తేదీలలో ఇడుపులపాయకు, 4న
గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని శ్రీ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను
కోర్టు సోమవారంనాడు విచారించింది.
కాగా, శ్రీ జగన్ పిటిషన్‌పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. శ్రీ జగన్ బెయిల్పై ఆంక్షలు సడలించవద్దని కోరారు. శ్రీ జగన్ ఆస్తుల కేసులో సాక్షులంతా హైదరాబాద్ వెలుపలే ఉన్నారని, పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున వారిని ప్రభావితం చేయవచ్చనని న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది. ఈ కేసులో నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని, వారి బెయిల్ పిటిషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపింది. బెయిల్ షరతులు సడలిస్తే తమ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని కౌంటర్ పిటిషన్లో సిబిఐ పేర్కొంది.
సిబిఐ కౌంటర్ పిటిషన్పై శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరపు న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. శ్రీ జగన్పై ఉన్నది హైలీ టెక్నికల్ కేసు అని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, ప్రతి సాక్ష్యమూ డాక్యుమెంట్‌గా రికార్డు అయిందన్నారు. ఈ కేసులోని 70 మంది నిందితుల్లో 2౦ మందిని నిర్దోషులని సిబిఐ పేర్కొన్నట్లు వివరించారు. తొమ్మిది కంపెనీల్లో క్విడ్ ప్రో కో లేదని సిబిఐ చెప్పిందన్నారు. కోర్టు కల్పించిన స్వేచ్ఛను తాము కోల్పోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులు ఉల్లంఘించబోమని సుశీల్ కుమార్ న్యాయస్థానానికి విన్నవించారు.
తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికే శ్రీ జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారని న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టుకు తెలిపారు. ఇడుపులపాయ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారని ఆ తర్వాత 4వ తేదీన గుంటూరు వెళ్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇడుపులపాయకు వెళ్లేందుకు శ్రీ జగన్కు కోర్టు అనుమతి ఇచ్చింది.

Sunday, 29 September 2013
'సమైక్య' లేఖపై సంతకానికి జగన్ రెడీ వైయస్ఆర్‌సిఎల్‌పి ఉప నాయకురాలు శోభా నాగిరెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మీద
బురదజల్లే బదులు ఆరు కోట్ల తెలుగు ప్రజల గురించి ఆలోచించాలని, రాష్ట్రాన్ని
సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని చంద్రబాబు, రాజగురువుకు వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి హితవు
పలికారు. సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు ఏకవాక్య లేఖ ఇచ్చినా సంతకం చేయడానికి
శ్రీ వైయస్ జగన్ సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్
పార్టీ లేదా సమైక్యాంధ్ర జెఎసి ఇచ్చే సమైక్య లేఖపై సంతకానికి చంద్రబాబు
సిద్ధమా అని శోభా నాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా
ఉంచడంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అడుగు వేసినా దాన్ని చంద్రబాబు
తప్పు పడుతున్నారని, ఎవరు దొంగలో తేల్చాల్సిన సమయం వచ్చిందని శోభా
నాగిరెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాసిన లేఖపై సంతకం చేయడానికి
చంద్రబాబు, కిరణ్, బొత్స సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు ఎవరికీ లేదంటూ ఆరు కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నారని శోభా నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు తన అభిమతాన్ని, పార్టీ విధానాన్ని స్పష్టంగా వెల్లడించారన్నారు. ఉద్యమాలను నీరుగార్చేందుకు ఇతర రాజకీయ పార్టీలు యత్నిస్తే ప్రజలు క్షమించబోరని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతో వైయస్ఆర్ కాంగ్రెస్‌కు డీల్ కుదిరిందా? లేక ఆ పార్టీకి అన్ని విధాలా సహకరిస్తున్న చంద్రబాబుకు కుదిరిందా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్రానికి ఎవరు లేఖ రాసినా మొదటి సంతకం తాను పెడతానని శ్రీ జగన్ నిన్న న్యాయవాదుల జెఎసి సభ్యులతో మాట్లాడుతూ చెప్పిన సందర్భాన్ని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారని ప్రస్తావించారు.
టిడిపిని దెబ్బతీయడానికి ఎవరో కుట్ర చేయాల్సిన అవసరంలేదని, చంద్రబాబు విధానాలే ఆ పార్టీని దెబ్బ తీస్తున్నాయని శోభా నాగిరెడ్డి చెప్పారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు కనుకే దెబ్బతింటున్నారన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని మేం చెప్పామా అని నిలదీశారు. సోనియా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మాతో డీల్ కుదిరిందా లేక సోనియా నిర్ణయానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబుతో డీల్ కుదిరిందా అని ప్రశ్నించారు. సోనియాతో డీల్ కుదరలేదంటే చంద్రబాబు లేఖను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖను వెనక్కి తీసుకోమని రామోజీరావు, తోక పత్రికలు ఎందుకు అడగడంలేదని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్ర టిడిపి నాయకులు చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. అవిశ్వాస తీర్మానం సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా విప్ జారీ చేసిన రోజునే టిడిపి సగం చచ్చిపోయిందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోనని జెఎసి సభ్యులకు చెప్పిప్పుడు మిగతా పార్టీ పూర్గిగా మరణించిందన్నారు. చంద్రబాబు నాయుడు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా? అనుభవంతో మాట్లాడుతున్నారా? లేక అవివేకంతోతో లేదా నిరాశా నిస్పృహలతో నిండిపోయి మాట్లాడుతున్నారా? అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు.
ఏ తప్పూ చేయలని శ్రీ జగన్ 16 నెలలు జైలులో ఉండాల్సి వచ్చిందని శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అనుభవజ్ఞుడైన వ్యక్తి రాష్ట్రపతిగా వస్తే.. దేశానికి మేలు జరుగుతుందని తమ పార్టీ ఎంపీలు ఓటు వేస్తే.. శ్రీ జగన్‌కు బెయిల్ వచ్చేస్తుందంటూ చంద్రబాబు, టిడిపి నాయకులు గోబెల్సు ప్రచారం చేశారని శోభా దుయ్యబట్టారు. ఆ తరువాత 13 నెలల పాటు శ్రీ జగన్ జైలులో ఉన్నప్పుడు టిడిపి నాయకులు మరింక మాట్లాడలేదన్నారు. ప్రతిసారీ టిడిపి నాయకులు బురద జల్లుతూనే ఉంటారా? అని నిలదీశారు. ఈ బురద జల్లుడు అంతా ఎత్తుగడలో భాగం అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగంగానే టిడిపి నాయకులు బురదజల్లుతున్నారన్నారు. సోనియా గాంధీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నది టిడిపినా లేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేక విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడా లేకా వైయస్ఆర్‌సిపినా అని సూటిగా ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శించే బదులు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును నిలదీయాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు.
శ్రీ జగన్మోహన్‌రెడ్డిని సోనియా వదిలిన బాణం అని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంకా బాణాలు వదిలే పరిస్థితిలో ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంపశయ్యపై ఉన్నారని గుర్తించాలని శోభా నాగిరెడ్డి చురక అంటించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేసినా వేరే అర్థం వచ్చేలా చంద్రబాబు తన తోక మీడియా పత్రికల్లో రాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి మరో రంగు పూసి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్యాంధ్రకు ఎవరు నిజాయితీగా కట్టుబడి ఉన్నారో తేల్చాల్సిన సమయం వచ్చిందన్నారు.
మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ఏకైక నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అని శోభా నాగిరెడ్డి ప్రస్తుతించారు. కాంగ్రెస్‌కే కాకుండా చంద్రబాబు నాయుడిని కూడా మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారని అన్నారు. అలాంటి శ్రీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఎదేదో మాట్లాడుతున్నారన్నారు. ఎవరి కేసులు విచారణ జరిగాయి, ఎవరు జైలులో ఉన్నారు? కాంగ్రెస్ విధానాల వల్ల ఎవరు ఇబ్బందులు పడ్డారన్నది అందరికీ తెలుసన్నారు. చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సిబ్బంది లేరని చెప్పిన సిబిఐ అదే శ్రీ జగన్‌గారి విషయానికి వస్తే ఏకకాలంలో ఆయన నివాసం, కార్యాలయాలు, పెట్టుబడులు పెట్టిన వారి ఆస్తుల మీద దాడులు చేసిందని వెల్లడించారు. అప్పుడు సిబిఐని పొగిడిన చంద్రబాబు నాయుడు శ్రీ జగన్‌కు బెయిల్ రాగానే విమర్శిస్తున్నారని అన్నారు. అంటే శ్రీ జగన్‌ను ఇబ్బంది పెడితే సిబిఐ బాగా పనిచేసినట్లు లేకపోతే కాదు అన్నట్లు చంద్రబాబు తీరు ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల మాత్రమే శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం మాత్రమే సిబిఐ చార్జిషీట్లు వేసింది తప్ప ఆయన మీద ప్రేమతోనో అభిమానంతోనో కాదన్నారు. కేంద్రం పంజరంలో చిలక సిబిఐ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు అన్ని పార్టీలూ స్పందించినా చంద్రబాబు మాత్రం నోరు విప్పి మాట్లాడని వైనాన్ని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. అంటే 16 నెలల తరువాత కూడా రాజ్యాంగం కల్పించిన హక్కును శ్రీ జగన్ వినియోగించుకోరాదంటారా? అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. కేసులు నిరూపితమై శిక్షపడిన వ్యక్తి శ్రీ జగన్ కాదని గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. చంద్రబాబు, టిడిపి నాయకులు మాట్లాడే అసభ్యకరమైన మాటలపై స్పందించాలన్నా అసహ్యంగా ఉందన్నారు. మనిషి లక్షణాలను కూడా మరిచిపోయి నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
సమైక్యాంధ్రపై చంద్రబాబు, టిడిపి విధానం ఏమిటో స్పష్టంచేయాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని రాజకీయంగానే నిలుపుదల చేయాలన్నారు. రెండు నెలలుగా సమైక్య ఉద్యమంలో ఉన్న ఎన్‌జివో సోదరులు జీతాలు లేక కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తంచేశారు. సమైక్యాంధ్రక కట్టుబడిన పార్టీలేవీ, డ్రామాలాడుతున్నవి ఏవో గమనించాలని జెఎసిలకు ఆమె విజ్ఞప్తిచేశారు.
సబ్బం హరి వైయస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు కాదు :
రాష్ట్ర విభజనపై అనకాపల్లి ఎం.పి. సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని శోభా నాగిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో హరికి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఆయనకు తమ పార్టీలో సభ్యత్వం లేదని, ఎలాంటి బాధ్యతలూ లేవని స్పష్టం చేశారు. ఆయన పార్టీలోకి రావాలనుకున్నారని కానీ కాంగ్రెస్ కుట్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సబ్బం హరి వ్యాఖ్యలు తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌తో సహా అందరినీ బాధించాయని తెలిపారు. సబ్బం హరి మాట్లాడిన మాటలతో వైయస్ఆర్ కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నారు.

Saturday, 28 September 2013
OUR CHITTOOR YSRCP INCHARGE A.S. MANOHAR
Manohar is a former leader from Chittoor Assembly constituency of Chittoor district in Andhra Pradesh. He served as an MLA from Chittoor constituency during 2004-09. Manohar recently joined in YSR Congress party (YSRCP) and entered into active politics.
Manohar’s entry into YSRCP is likely to change the dynamics of politics in Chittoor Assembly Constituency. Manohar has also served as Chittoor Municipal Chairman. There are some other strong people in the constituency such as K. Narayana Swamy,Roja etc. With this background, 2014 Assembly elections in the constituency are likely to draw much attention of the voters. Following is the profile / bio-data of A.S. Manohar:
Father's Name : Sri A.R.S. Naidu
Category : General
Permanent Address : 4-483, C.B.Road,GreamsPet,Chittoor
Date & Place of Birth : 4th December, 1954,Chittoor.
Educational Qualifications : B.Com.
Public Office held : Muncipal Chairman,Chittoor Muncipality
Name of the Spouse : Smt. A. Sujatha
Number of Children : Two Sons and One Daughter
Hobbies : Reading Books and News Papers
ABOUT OUR LEADER JAGANMOHAN REDDY
Jaganmohan Reddy was born December 21, 1972 in Pulivendula village of Kadapa District, Andhra Pradesh. He received his early education from Pulivendula and Hyderabad Public School. He founded the daily Telugu language newspaper Sakshi and the television channel Sakshi TV. He is the chief promoter of Bharathi Cements. Reddy is a Protestant Christian. .He has a younger sister, Y. S. Sharmila, a politician.
Six months after his father's death, he began an odarpu yatra (condolence tour) as promised earlier to go and meet the families of those alleged to have either committed suicide or suffered ill health on the news of his father's death. The Congress party's central leadership directed him to call off his odarpu yatra, and order which he defied leading to a fallout between the high command and himself. He went ahead with the yatra, stating that it was a personal matter.
Jagan as a president of YSR Congress faced by-election from the Kadapa constituency and won by the huge margin of 545,043 votes.
On November 29, 2010, he resigned, after a fallout with the Congress party high command. He announced on 7 December 2010 from Pulivendula that he would be starting a new party within 45 days. In February, 2011, he took over a party which had existed on paper only since the prior July, and was officially recognized on February 16 as president of the YSR Congress Party.
He started his political career by campaigning for Congress party in 2004 elections in Kadapa District, and in the 2009 elections he was elected as member of Parliament from Kadapa constituency as a member of the Indian National Congress.
However, his political career took a new innings with the demise of his father, Chief Minister Y. S. Rajasekhara Reddy ("YSR"). His relationship with the Indian National Congress (INC) continuously deteriorated after his father's deathSix months after his father's death, he began an odarpu yatra (condolence tour) as promised earlier to go and meet the families of those alleged to have either committed suicide or suffered ill health on the news of his father's death. The Congress party's central leadership directed him to call off his odarpu yatra, and order which he defied leading to a fallout between the high command and himself. He went ahead with the yatra, stating that it was a personal matter.
Jagan as a president of YSR Congress faced by-election from the Kadapa constituency and won by the huge margin of 545,043 votes.
On November 29, 2010, he resigned, after a fallout with the Congress party high command. He announced on 7 December 2010 from Pulivendula that he would be starting a new party within 45 days. In February, 2011, he took over a party which had existed on paper only since the prior July, and was officially recognized on February 16 as president of the YSR Congress Party.
Subscribe to:
Posts (Atom)