Friday, 17 January 2014

DIRTY (YELLOW) MEDIA....DIRTY IDEAS

ఈనాడు, జ్యోతి ,TV9, ABN సర్వే లలో నిజమెంత? తాజా డిల్లి సర్వే వివరాలు.

1.2009 ఎన్నికలలో మొదటి ఫేజ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు (తెలంగాణా ,ఉత్తరాంధ్ర కు కలిపి ) జరిగిన ఎన్నికల అయిపోయిన మరుసటి రోజు TDP 125 సీట్లు గెలుచుకొంటుంది అని ఈనాడు, జ్యోతి పత్రికలూ తాటికాయంత అక్షరాలతో వ్రాసాయి. ఫలితాలు చూస్తె TDP కి వచ్చింది 44 సీట్లే.
ఎంత తేడా? సర్వే లో 30 శతం సీట్లే వచ్చాయి TDP కి.

2.2012 లో జరిగిన ఉపఎన్నికలలో ABN, TV5 సర్వే ల అంచనాలు

మొత్తం 18 స్థానాలు జరిగిన ఉపఎన్నికలలో TDP కి 9 గెలుచుకొంటుందని ABN చానల్ చెప్పగా, 7 సీట్లు TDP కి వస్తాయని TV5 చెప్పింది వాస్తవానికి TDP కి ఒక్క సీట్ కూడా రాలేదు.సగం స్థానాల్లో TDP కి డిపాసిట్లు కూడా రాలేదు.

3.ఇక TV9 అయితే కడప ఉప ఎన్నికలలో జగన్ ఓడిపోతున్నాడు TDP గెలుస్తుంది అని చాల రోజులు చెప్పింది. కానీ జగన్ 5.5 లక్షల రికార్డ్ మెజారిటీ తో గెలిచాడు

ఇక జాకీలు లాభం లేదు అని క్రేన్లు పెట్టి లేపి బాబు ను CM సీట్లో కూర్చోపెట్టాలని చూస్తున్న బాబు అను కుల మీడియా అబద్దపు సర్వే లు ప్రచారం చేస్తాయి.

తాజా డిల్లి సర్వే ప్రకారం తెలంగాణా లో YSR కాంగ్రెస్ 3 వ స్థానం లో ఉంటె TDP 4 వ స్థానం లో ఉంది.

ఇంక కోస్తా లో YSR కాంగ్రెస్ పార్టీ కి 51-55 శాతం, TDP కి 31-36 శాతం వోట్లు, కాంగ్రెస్ కు 5-7 శాతం వోట్లు వస్తాయని తేలింది.

ఇంక రాయలసీమ అయితే YSR కాంగ్రెస్ కు 60-64 శాతం పైగా వోట్లు వస్తాయని తేలింది.

కిరణ్ రెడ్డి కొత్త పార్టీ పెడితే వోట్లు వేస్తామన్న వారు కేవలం 5 శాతం మాత్రమే.

No comments:

Post a Comment