Thursday, 30 August 2018
ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర 250వ రోజుకు చేరుకుంది. ఈ సుదీర్ఘ పాదయాత్రలో లక్షలమంది ప్రజలతో మమేకమవ్వడం, వారు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను స్వయంగా అడిగితెలుసుకుంటూ.. భరోసా ఇవ్వడం, ఎన్నో మర్చిపోలేని అనుభవాలను ఇచ్చింది. ప్రజాసంకల్ప యాత్రను ఇంత పెద్దఎత్తున ఆదరించిన ప్రజలందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు తెలుపుతున్నా.. #JAGAN #PrajaSankalpaYatra #YSRCPCHITTOOR
Wednesday, 29 August 2018
Subscribe to:
Posts (Atom)